వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవి పార్థివదేహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చివరి వరకు పనిచేశారని కొనియాడారు.
రవి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

