వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో రైతు పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో సోమవారం 'పల్లె పలుకు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ జీవన విధానాన్ని, పల్లెటూరి సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు తెలిసేలా అక్షర రూపంలోకి తీసుకురావడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి సాహిత్య ప్రయత్నాలు అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

