Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె నిద్రతో పోలీసుల భద్రతా చర్యలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 12:01 PM అన్నమయ్యGeneral
పల్లె నిద్రతో పోలీసుల భద్రతా చర్యలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వినాయక మండపాలను తనిఖీ చేసి, ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులకు భద్రతా సూచనలు చేశారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...