Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రేడింగ్ వ్యసనంతో కోట్ల నష్టం..

Follow Udayam on Google
vihar Sep 01, 2026 3:01 PM జాతీయంGeneral
ట్రేడింగ్ వ్యసనంతో కోట్ల నష్టం..  - Udayam
కెనడాలో నివసిస్తున్న 31 ఏళ్ల భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అక్షయ్ సప్రా ట్రేడింగ్ వ్యసనంతో కోట్ల రూపాయలు నష్టపోయాడు. చిన్ననాటి పేదరికం, ఆర్థిక అభద్రత అతడిని ట్రేడింగ్ వైపు నడిపించాయి. ఉద్యోగం వదిలి, అప్పులు చేసి మరీ ట్రేడింగ్ కొనసాగించాడు. స్పేస్‌ఎక్స్ ట్రేడింగ్‌లోనే కొన్ని వారాల్లో రూ.2 కోట్ల వరకు నష్టపోయాడు.

Comments

G
Loading comments...