Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడనన్న ధోనీ

Follow Udayam on Google
Sai Sep 03, 2026 2:54 PM జాతీయంక్రీడలు
ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడనన్న ధోనీ - Udayam
ఎంఎస్‌ ధోనీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడేందుకు ఆసక్తి చూపడం లేదని మాజీ సీఎస్‌కే ఆటగాడు ఎస్‌ బద్రీనాథ్‌ తెలిపారు. ధోనీ తనతో చెప్పినట్లు, పూర్తి స్థాయి వికెట్‌ కీపర్‌గా కొనసాగాలనుకుంటున్నారని వెల్లడించారు. ధోనీని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉపయోగిస్తే సీఎస్‌కేకు వ్యూహాత్మకంగా ప్రయోజనం ఉంటుందని బద్రీనాథ్‌ అభిప్రాయపడ్డారు. శివమ్‌ దూబే బౌలింగ్‌ చేయకపోవడానికి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన కారణం కాదన్నారు.

Comments

G
Loading comments...