Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్ట్ జట్టులో చోటు ఆనందంగా ఉంది: పోప్

Follow Udayam on Google
సాయి తేజ Aug 07, 2026 4:08 PM జాతీయంక్రీడలు
టెస్ట్ జట్టులో చోటు ఆనందంగా ఉంది: పోప్ - Udayam
పాకిస్థాన్‌తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ జట్టులో మళ్లీ అవకాశం రావడం ఆనందంగా ఉందని బ్యాటర్ ఒల్లీ పోప్ తెలిపారు. అవకాశం వస్తే పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ఆస్ట్రేలియాలో వైఫల్యం మానసిక సమస్య కాదని, తన టెక్నిక్‌లో లోపాలే కారణమని పోప్ పేర్కొన్నారు. వచ్చే యాషెస్‌లో జట్టులో స్థానం దక్కించుకోవడమే తన లక్ష్యమని వెల్లడించారు.

Comments

G
Loading comments...