Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ వ్యర్థాలతో పార్కులు కంపు

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 7:30 AM హైదరాబాద్General
ప్లాస్టిక్ వ్యర్థాలతో పార్కులు కంపు - Udayam
అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్లాస్టిక్ వాడొద్దంటూ బోర్డులు ఏర్పాటు చేసినా పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో పార్కులు చెత్తకుప్పలుగా మారుతున్నాయి. పర్యాటకులు పడేసే వాటర్ బాటిళ్లు, కవర్లు పేరుకుపోతున్నాయి. అధికారులు టికెట్ల వసూళ్లు, ప్లాస్టిక్ బాటిళ్ల అమ్మకాలపై దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్‌లో 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలేనని తేలింది.

Comments

G
Loading comments...