Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 26, 2026 5:12 PM నిర్మల్General
ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం  - Udayam
ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సారంగాపూర్ మండలం జామ్ గ్రామ సర్పంచ్ కరిపే రవళి విలాస్ పేర్కొన్నారు. గ్రామంలో ఆయా దుకాణాలతో పాటు సంతలలో కూడా ప్లాస్టిక్ లేకుండానే క్రయవిక్రయాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న నష్టాలను ప్రజలలో అవగాహన కల్పిస్తూ ముందు జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...