వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం నగరంలోని పలు టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపులు, హోటళ్లలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి జరిమానాలు విధించారు. మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

