Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాక వద్ద బోల్తాపడిన స్కూల్ బస్సు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 2:45 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పినపాక వద్ద బోల్తాపడిన స్కూల్ బస్సు - Udayam
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం పినపాక సమీపంలో కుక్కను తప్పించబోయి ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను, డ్రైవర్‌ను రక్షించారు.

Comments

G
Loading comments...