Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Siva Koteswara Rao Oct 01, 2026 4:19 PM గుంటూరుGeneral
పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
పాత గుంటూరు కుమ్మరిబజార్ ప్రధాన రహదారిలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...