Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల అక్రమాలపై అడ్డుకట్ట వేయాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 22, 2026 9:32 PM శ్రీకాకుళంGeneral
పింఛన్ల అక్రమాలపై అడ్డుకట్ట వేయాలి - Udayam
సామాజిక పింఛన్ల మంజూరులో ఆధార్ కార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉన్నందున అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నూతనంగా ఇవ్వనున్న పింఛన్లపై అధికారులతో ఈ మేరకు ఆయన చర్చించారు.

Comments

G
Loading comments...