వార్తలకు తిరిగి వెళ్లండి

భారత తపాలా శాఖ 6 అంకెల పిన్ కోడ్ స్థానంలో 10 అంకెల 'DigiPIN' వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఒక ఏరియాను మాత్రమే సూచించే పిన్ కోడ్లో కాకుండా, డిజిపిన్ 4 మీటర్ల పరిధిలోని కచ్చితమైన ఇంటి లేదా షాపు లొకేషన్ ను చూపిస్తుంది.
ఐఐటీ హైదరాబాద్, ISRO-NRSC సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ డిజిపిన్ ఆఫ్ లైన్లోనూ పనిచేస్తుంది.
Comments
Loading comments...

