Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్‌పై తల్లిదండ్రులు అప్రమత్తం

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 8:48 AM నిజామాబాద్General
పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్‌పై తల్లిదండ్రులు అప్రమత్తం - Udayam
పిల్లల చేతికి చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని టీజీపీఏ జిల్లా తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు నక్క రాజేందర్ అన్నారు. హింసాత్మక, నేరపూరిత వీడియోలకు పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు మందలించినప్పుడు వారిని తప్పుపట్టకుండా, పిల్లల మంచి కోసమే చెబుతున్నారని తల్లిదండ్రులు వివరించాలన్నారు.

Comments

G
Loading comments...