వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియ జేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు.
జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాల్లో క్యూ.ఆర్ కోడ్‌లను ప్రముఖంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సేవలు పొందిన వెంటనే మొబైల్ తో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి స్పందన నమోదు చేయవచ్చన్నారు.టోల్ ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేయ వచ్చని తెలిపారు
Comments
Loading comments...

