Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీయూలో నేటి నుంచి క్రీడా పోటీలు

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 8:12 AM మహబూబ్‌నగర్General
పీయూలో నేటి నుంచి క్రీడా పోటీలు - Udayam
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో సిబ్బందికి నేటి నుంచి సెప్టెంబర్ 3 వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, షాట్‌పుట్, పరుగు, స్కిప్పింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొ. పి. రమేశ్ బాబు తెలిపారు.

Comments

G
Loading comments...