వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో అక్టోబర్ 30న ఉదయం 10 గంటలకు బి.ఫార్మసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేశ్‌బాబు గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.
ఫార్మసీ విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈశ్వర్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

