వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌తో మూడో టెస్టుతో జో రూట్ 169వ టెస్టు ఆడాడు. దీంతో అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ 200, జేమ్స్ ఆండర్సన్ 188 టెస్టులతో ముందున్నారు.
వైట్‌బాల్ జట్ల మెంటార్‌గా కెవిన్ పీటర్సన్ నియామకాన్ని రూట్ స్వాగతించాడు. పీటర్సన్ క్రికెట్ పరిజ్ఞానం, బ్యాటింగ్‌పై అవగాహన ఇంగ్లండ్‌కు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

