Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు ఆర్టీసీ డిపోలో నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:20 AM అన్నమయ్యGeneral
పీలేరు ఆర్టీసీ డిపోలో నిరసన - Udayam
పీలేరు ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు శనివారం నిరసన చేపట్టారు. డిపో మేనేజర్ ఏకపక్ష నిర్ణయాలు, అక్రమ పనిష్మెంట్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ సెటిల్‌మెంట్లు పరిష్కరించి ప్రమోషన్లు కల్పించాలని, సర్క్యులర్లు అమలు చేయాలని కోరారు. కార్మికులపై వేధింపులు ఆపాలని, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు తెలిపారు.

Comments

G
Loading comments...