Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంతో జిల్లాలో యువకుడు.. అరుదైన అవకాశం

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 8:57 AM బాపట్లGeneral
పీఎంతో జిల్లాలో యువకుడు.. అరుదైన అవకాశం - Udayam
చీరాల చెందిన యువ వెయిట్‌లిప్టర్ దేవరకొండ ప్రేమ్ సాగర్‌కు ప్రధాని మోదీతో VCలో మాట్లాడే అవకాశం లభించింది. జాతీయ క్రీడా దినోత్సవంలో దేశవ్యాప్తంగా ఎంపికైన క్రీడాకారులతో ప్రధాని నిర్వహించే కార్యక్రమానికి ప్రేమ్‌ ఎంపికయ్యారు. 2024,25,26 ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో పథకాలు సాధించారు. నేడు బాపట్ల మహిళా కళాశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...