వార్తలకు తిరిగి వెళ్లండి

‘పీఎం మెమెంటోస్’ 8వ విడత ఆన్‌లైన్ వేలం గడువును కేంద్రం ఈనెల 31 వరకు పొడిగించింది. ఈ వేలంలో 30 రకాల జ్ఞాపికలు, కానుకలు అందుబాటులో ఉన్నాయి. కాకతీయ కళాతోరణం వెండి నమూనా బేస్ ప్రైస్ రూ.10 లక్షలుగా ఉంది.
జగన్నాథ పరివార రథం ప్రతిమకు అత్యధికంగా రూ.21 లక్షల బేస్ ప్రైస్ ఉంది. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నారు.
Comments
Loading comments...

