Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్సీ ప్రకటించాలని టీపీయూఎస్ డిమాండ్

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:22 PM సంగారెడ్డిGeneral
పీఆర్సీ ప్రకటించాలని టీపీయూఎస్ డిమాండ్ - Udayam
అమీన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం టీపీయూఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి కోరారు. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...