వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ - ఖానాపూర్ 61 జాతీయ రహదారి రోడ్డు డివైడర్ లపై పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాహానదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
అనునిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగుతుండగా జాతీయ రహదారి నిర్వహణ విభాగం అధికారులు పట్టించుకోకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన చెట్ల కొమ్మలు రోడ్లపైకి రావడం, వీధి విద్యుత్ దీపాలను కప్పి వేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
Comments
Loading comments...

