వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా యూనివర్సిటీ Ph.D ఎంట్రన్స్ టెస్ట్ (కేటగిరి-2) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు OU అడ్మిషన్స్ ఆఫ్ డైరెక్టర్ పాండు రంగారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. సబ్జెక్ట్ వారిగా మొత్తం 648 Ph.D సీట్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.
అర్హులైన విద్యార్థులు రేపటి నుంచి సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.కామారెడ్డి జిల్లాలో పలు విభాగాల్లో పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు మంచి అవకాశం.
Comments
Loading comments...

