వార్తలకు తిరిగి వెళ్లండి

పి. గన్నవరంలో స్వర్ణ నియోజకవర్గం విజన్ & యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ నియోజకవర్గం విజన్ & యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ప్రారంభించారు.
Comments
Loading comments...

