వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంపీటీసీ సభ్యుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
Comments
Loading comments...

