Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీ స్కూల్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద కనపర్చాలి - ICDS CDPO

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 6:36 PM విజయనగరంGeneral
ఫ్రీ స్కూల్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద కనపర్చాలి - ICDS CDPO - Udayam
ఫ్రీ స్కూల్‌ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ICDS CDPO సుజాత సూచించారు. జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా శనివారం విజయనగరం జిల్లా రామభద్రపురంలో అంగన్వాడీ కార్యకర్తలకు స్తానిక పూడివీధి స్కూల్లో శిక్షణా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రీస్కూల్‌ పిల్లల అభ్యసనా సామర్ధ్యాలను అంచనా వేసి వారిలో ఉన్న మెలుకువలు మెరుగుపరచడానికి తగిన కృత్యాలు చేయించాలన్నారు.

Comments

G
Loading comments...