వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహిళ సంఘం అధ్యక్షురాలు, జడ్చర్ల మాజీ చైర్మన్ దోరేపల్లి లక్ష్మీ జడ్చర్ల పట్టణ కేంద్రంలోని స్వాతి జగన్ ముదిరాజ్ అడ్వకేట్ కుమార్తె వర్ష మెడికల్ విద్యార్థిని, మెరిట్ లో MBBS మెడికల్ ఫ్రీ సీటు ను సాధించడంతో పాటు స్థానిక అప్పనపల్లి SVS మెడికల్ కాలేజీలో సీటును సాధించడంతో జగన్ ఇంటికి వెళ్లి MBBS ఫ్రీ సీటు సాధించిన వర్షను అభినందిస్తూ
శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు
Comments
Loading comments...

