Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీ-ఫ్లో ట్రాఫిక్‌తో ప్రయాణం సులభం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 11:13 PM హైదరాబాద్General
ఫ్రీ-ఫ్లో ట్రాఫిక్‌తో ప్రయాణం సులభం - Udayam
పార్క్‌ చుట్టూ కొత్త మళ్లింపులతో ప్రయాణ దూరం 5 నుంచి 7 కిలోమీటర్లు పెరిగి, తొలినాళ్లలో అదనంగా 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టింది. అయితే సిగ్నళ్ల వద్ద నిలిచే ఇబ్బందులు క్రమంగా తగ్గడంతో రద్దీ సమయాల్లో ఫ్రీ-ఫ్లో ట్రాఫిక్‌ ద్వారా కాలయాపన తగ్గుతోంది. ఇంజిన్లు గంటలకొద్దీ నడపాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఇంధన వృథా కూడా తగ్గుతోంది.

Comments

G
Loading comments...