వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఫోటో, వీడియో ల్యాబ్ సంక్షేమ సంఘం సభ్యులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా ప్లాట్లను నమోదు చేయించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎమ్మెల్యే భవిష్యత్తులోనూ పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు.
Comments
Loading comments...

