Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోర్జరీ సంతకాలతో వైసీపీ ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ

Follow Udayam on Google
Harika Oct 28, 2026 11:48 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించినట్లు ఆ పార్టీ నేత చింతాడ రవికుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై రిటర్నింగ్ అధికారిని నిలదీశారు. ప్రజాక్షేత్రంలో పోరాడలేక అడ్డదారులు తొక్కుతున్నారని స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై చింతాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...