వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమని ప్రముఖ ఫోక్ డాన్సర్ జాను లిరి ఆవేదన వ్యక్తం చేశారు.
డాన్సర్లకు అవకాశాలిస్తూ జానపదాన్ని కాపాడుతున్నామని కరీంనగర్‌లో తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదని, ఒకరిద్దరి విషయాలను అందరికీ ఆపాదించవద్దని పేర్కొన్నారు.సినీ రంగాన్ని కూడా ఆకట్టుకుంటున్న ఫోక్ ఇండస్ట్రీపై అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

