Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 06, 2026 6:48 PM జగిత్యాలGeneral
ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం - Udayam
డోర్ పగలగొట్టి ఫ్యాన్కు వేలాడుతున్న మాధురి రాథోడ్ కాపాడిన కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ మాధురి రాథోడ్ ఆవేదన ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆరోపణ

Comments

G
Loading comments...