Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న పట్టణాలపై Phone pe దృష్టి

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:57 PM జాతీయంవాణిజ్యం
చిన్న పట్టణాలపై Phone pe దృష్టి - Udayam
చిన్న పట్టణాలు, గ్రామాల్లో వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార విస్తరణకు ‘పల్స్‌ప్రో’ ఉపయోగపడుతుందని ఫోన్‌పే వ్యూహ విభాగం అధిపతి కార్తిక్‌ రఘుపతి తెలిపారు. డిజిటల్‌ లావాదేవీల డేటాతో మార్కెట్‌ సమాచారం అందిస్తారని ఆయన అన్నారు. పిన్‌కోడ్‌ స్థాయిలో వినియోగ ధోరణులను గుర్తించవచ్చని చెప్పారు. డేటాను అజ్ఞాతంగా, సమగ్రంగా విశ్లేషిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...