Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం బస్టాండ్ వద్ద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 10:37 AM గుంటూరుGeneral
ఫిరంగిపురం బస్టాండ్ వద్ద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు - Udayam
ఫిరంగిపురం బస్టాండ్ సమీపంలోని విద్యుత్ వైర్లపైకి చెట్ల తీగలు అల్లుకోవడంతో తీవ్ర ప్రమాదకరంగా మారింది. గాలివాన వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో వైర్లు తెగిపడితే పెద్ద ప్రమాదమే జరిగేలా ఉందని వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వైర్లపై ఉన్న పిచ్చి మొక్కలను, తీగలను తొలగించాలని వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...