Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిల్లర్ల కే పరిమితమైన అంగన్వాడి కేంద్రం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 9:34 AM నాగర్ కర్నూల్General
ఫిల్లర్ల కే పరిమితమైన అంగన్వాడి కేంద్రం - Udayam
ఊర్కొండ మండలం గుండ్లగుంటపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులు ఫిల్లర్ల కే పరిమితమై అసంపూర్తిగా వదిలేశారు. అధికారుల పట్టింపులేని కారణంగా నాలుగు ఏళ్లు గడుస్తున్నా పిల్లర్లకే పరిమితమైంది. ప్రస్తుతం అంగన్వాడీ అద్దె భవనంలో కొనసాగుతోంది. నిధులు లేకనే పనులు మధ్యలో నిలిచాయని గుత్తేదారుడు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...