Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలిప్పీన్స్‌లో గురుద్వారా పునరాభివృద్ధికి మోదీ శంకుస్థాపన

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 11:50 AM అంతర్జాతీయంGeneral
ఫిలిప్పీన్స్‌లో గురుద్వారా పునరాభివృద్ధికి మోదీ శంకుస్థాపన - Udayam
ప్రధాని మోదీ మనీలాలోని చారిత్రక ఖల్సా దివాన్ గురుద్వారా పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మూడు రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1901లో ఏర్పాటైన ఈ గురుద్వారా అక్కడి సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. మోదీ అక్కడ కార్ సేవలోనూ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...