వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస మండలంలో ఉన్న ఉపాధిహామీ కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ భాస్కరరావుపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి గురువారం వినతిపత్రం అందజేశారు.
నిరాధారమైన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఆయనపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించి ఆయనను ఉద్యోగంలోకి తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.
Comments
Loading comments...

