వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ ఎంపీడీవో వాసుదేవరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, రూ.26,000ల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నుంచి రావాల్సిన ఇతర బెనిఫిట్స్ అన్నీ వర్తింపజేయాలని కోరారు.
Comments
Loading comments...

