Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: స్వామి దొర

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 11:04 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: స్వామి దొర - Udayam
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అశ్వారావుపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ కట్రం స్వామి దొర డిమాండ్ చేశారు.ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారుప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...