Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైర్ చట్ట సవరణలకు ప్రతిపాడు ఎమ్మెల్యే మద్దతు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 19, 2026 12:16 PM గుంటూరుGeneral
ఫైర్ చట్ట సవరణలకు ప్రతిపాడు ఎమ్మెల్యే మద్దతు - Udayam
ఫైర్ సర్వీస్ చట్ట సవరణలకు ఏపీ అసెంబ్లీలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మద్దతు తెలిపారు. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు MSMEలకు అడ్డంకిగా ఉన్నాయని, వాటిని సడలించడం మంచి పరిణామమని అన్నారు. ఫైర్ సర్టిఫికెట్ల రెన్యువల్ కోసం థర్డ్ పార్టీ ఆడిట్ విధానం తీసుకురావడం వల్ల పారదర్శకత పెరుగుతుందంటూ ఈ బిల్లును పూర్తిగా బలపరిచారు.

Comments

G
Loading comments...