వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానాకు చెందిన భారత రెజ్లర్ మనీషా భన్వాలా వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరింది. కజకిస్థాన్‌లో జరుగుతున్న పోటీల్లో 59 కేజీల విభాగం సెమీఫైనల్‌లో అల్టిన్ షగయేవాపై 10-0తో విజయం సాధించింది.
నేడు ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్టేతో తలపడనుంది. గెలిస్తే ఈ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టిస్తుంది.
Comments
Loading comments...

