వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఎన్నికల అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియలో భాగంగా ఫారం 6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు.
తిరస్కరణకు గురైన దరఖాస్తుల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, అర్హులైన నిజమైన ఓటర్ల గుర్తింపు రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

