Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో మొగుళ్లపల్లికి అగ్రస్థానం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:44 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో మొగుళ్లపల్లికి అగ్రస్థానం - Udayam
మొగుళ్లపల్లి మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మండలంలో మొత్తం 13,245 మంది రైతులకు గాను ఇప్పటివరకు 10,748 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో 81.15 శాతం నమోదు పూర్తయి జిల్లా స్థాయిలో మండలం మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన రైతులు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఏఓ విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...