Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫామ్‌హౌస్‌ పార్టీలో పోలీసుల తకధిమితోం

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 11:47 AM మంచిర్యాలGeneral
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల వ్యవహారం చర్చనీయాంశమైంది. స్టేషన్ రికార్డుల్లో ఆన్‌డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసి, ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకకు వెళ్లినట్లు సమాచారం. మద్యం మత్తులో పోలీసులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...