Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫామ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్

Follow Udayam on Google
anji kummari Sep 17, 2026 3:10 PM మహబూబ్‌నగర్General
ఫామ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ - Udayam
కేసీఆర్ ఫామ్ హౌస్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కామెంట్స్ చేయడం మానుకోవాలని మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులు మహమూద్ సాదిక్ అన్నారు. అది ఫామ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ అని అన్నారు. పూర్వ కాలం నుంచి గ్రామాలకు దూరంగా ఉన్న పొలాలకు అక్కడ ఒక గుడిసె వేసుకొని పనిముట్లు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని, అలా వచ్చిన సంప్రదాయమే అధికార పార్టీ నేతలు కేసీఆర్ పై కామెంట్స్ ఆపుకోవాలన్నారు.

Comments

G
Loading comments...