Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెయింటర్స్ సమస్యలపై అధికారులకు వినతి.. లేబర్ కార్డులు అందజేస్తామని హామీ

Follow Udayam on Google
Muthyam silari Aug 22, 2026 4:01 PM నిర్మల్General
పెయింటర్స్ సమస్యలపై అధికారులకు వినతి.. లేబర్ కార్డులు అందజేస్తామని హామీ - Udayam
నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో భవన నిర్మాణ కార్మిక అధికారిని కలిసి పెయింటర్స్ సమస్యలను బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ నాయకులు వివరించారు. లేబర్ కార్డులు లేని వారికి కార్డులు, ఉన్నవారి కార్డుల రెన్యువల్ చేయాలని కోరారు. అనంతరం అధికారులు ముత్యం రెడ్డి, రాజలింగం యూనియన్ తరఫున సన్మానించారు. కార్డు కోసం ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, 2 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...