వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ అసెంబ్లీ ప్రతినిధి బృందం సమావేశమైంది.తెలంగాణ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఇన్నోవేషన్, టెక్నాలజీపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలపై చర్చించారు
Comments
Loading comments...

