Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాన్యుడికి పెట్రోల్ సెగ

పవని రెడ్డి Jul 14, 2026 10:39 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
సామాన్యుడికి పెట్రోల్ సెగ - Udayam Digital
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 9 శాతం పెరిగి, బ్యారెల్ 82.79 డాలర్లకు చేరింది. ఈ అంతర్జాతీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...