Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CBSE విద్యార్థులకు కొత్త రూల్స్

ధీరజ్ రెడ్డి Jul 14, 2026 11:17 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
CBSE విద్యార్థులకు కొత్త రూల్స్ - Udayam Digital
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులు పాస్ సర్టిఫికేట్ పొందాలంటే ఇకపై మూడో భాషలోనూ తప్పనిసరిగా పాస్ కావాలని బోర్డు స్పష్టం చేసింది. ఎన్‌ఈపీ-2020 ప్రకారం 9, 10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు చదివే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఒకవేళ 9లో మూడో భాష తప్పినా, 10వ తరగతి బోర్డు సర్టిఫికేట్ రావాలంటే ఇంటర్నల్ పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.

Comments

G
Loading comments...